GDWL: ఈ జూన్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదికను ప్రకటించాల్సిందేనని టీఎస్పుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ డిమాండ్ చేశారు. గద్వాలలో శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రెండో పీఆర్సీ నియమించి 35 నెలలు గడుస్తున్నా నివేదిక ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సీపీఎస్ (నూతన పెన్షన్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విదానం అమలు చేయాలని కోరారు.
వార్తలు
జూన్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదిక ఇవ్వాల్సిందే..!
Advertisement
Advertisement
Advertisement


