KMR: జిల్లా మద్నూర్, జుక్కల్, డోంగ్లి, బిచ్కుంద మండలాల్లో అధిక మాసంలో 'దోండల్' ప్రత్యేక ఉంది. మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం పూర్ణం పిండితో చిన్న చిన్న దోండల్ చేస్తారు. నెల రోజుల పాటు ఉండే అధిక మాసంలో అక్క చెల్లెలు, మేనత్త మామలకు ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలతో పాటు వీటిని అందజేస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటారు.
వార్తలు
అధిక మాసంలో 'దోండల్' ప్రత్యేకత తెలుసా?
Advertisement
Advertisement
Advertisement


