హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువులో మునిగి మత్స్యకారుడు మృతి

Advertisement

కోనసీమ: కాట్రేనికోన మండలం గెద్దనపల్లి పంచాయతీ చెరువులో శనివారం వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. మృతుడు పాలెపు భైరవ స్వామిగా స్థానికులు గుర్తించారు. అతని భార్య ఉపాధి నిమిత్తం విదేశాలలో ఉండగా, పిల్లలు ఇద్దరు కాకినాడలో చదువుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అవినాశ్ తెలిపారు.

Advertisement

Advertisement