హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన మార్కెట్ ఛైర్‌పర్సన్

Advertisement

WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్‌పర్సన్ పులి ప్రియాంక అనిల్ కుమార్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ తల్లి ఫోటో అందజేశారు. రైతులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే సూచించారు.

Advertisement

Advertisement