హైదరాబాద్: 28°C
వార్తలు

ర్యాగ్ ఫిక్కర్‌లను అలాగే కొనసాగించాలని వినతి

Advertisement

PDPL: రామగుండం కార్పొరేషన్‌లో పని చేస్తున్న ర్యాగ్ ఫిక్కర్లను కొనసాగించాలని కార్పొరేషన్ ఏరియా AITUC ప్రధాన కార్యదర్శి గౌస్ పేర్కొన్నారు. నగర మేయర్ మహంకాళి స్వామిని నిన్న కలిసి వినతి పత్రం అందించారు. ఈ మేరకు నాయకులు మాట్లాడుతూ.. ర్యాగ్ పిక్కర్ల సమస్యలను పరిష్కరించకుండానే కొత్తవారిని నియమించుకునే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు.

Advertisement

Advertisement