హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు, రేపు స్లోవేకియాలో మోదీ పర్యటన

Advertisement

ప్రధాని మోదీ ఇవాళ, రేపు స్లోవేకియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఆయన భేటీ కానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో ఎవియాన్‌లో జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. అలాగే ఈనెల 18న ఆయన పారిస్‌లో పర్యటించనున్నారు.

Advertisement

Advertisement