WNP: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడం, ప్రైవేట్ పాఠశాలలు ఏ మేరకు నిబంధనలు అమలు చేస్తున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లాలో మండల విద్యాధికారులు కరవయ్యారు. జిల్లాలో 15 మండలాలు ఉండగా, ఒక్క మండలానికి కూడా రెగ్యులర్ ఎంఈవో లేకపోవడంతో సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతల అప్పగించారు. వనపర్తి జిల్లాకు సైతం ఎంఈవో లేకపోవడం గమనార్హం.
వార్తలు
జిల్లా వ్యాప్తంగా ఖాళీగా మండల విద్యాధికారి పోస్టులు
Advertisement
Advertisement
Advertisement


