హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశం

Advertisement

NLR: జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్ష సమావేశం ఈనెల 15వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Advertisement

Advertisement