NLG: పభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ‘బడిబాట’ విద్యా వ్యవస్థలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌లు పేర్కొన్నారు. శనివారం మిర్యాలగూడ మండల విద్యాధికారి ధర్మానాయక్‌తో కలిసి ‘బడిబాట’ ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
వార్తలు
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


