E.G: సీతానగరం మండలం కూనవరంలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహానికి శనివారం రీపోస్టు మార్టం నిర్వహించారు. 8 నెలల గర్భవతి అయిన దుర్గ భవాని రెండు నెలల క్రితం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల భర్త భార్యతో గొడవ పడినట్లు ఆడియో కాల్స్ బయటపడ్డాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వార్తలు
కూనవరంలో డెడ్ బాడీకి.. రీ పోస్టుమార్టం
Advertisement
Advertisement
Advertisement


