TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెల్లవారుజామున 2:26 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతతో ఈ భూప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
వార్తలు
BREAKING: రాష్ట్రంలో భూకంపం
Advertisement
Advertisement
Advertisement


