హైదరాబాద్: 28°C
వార్తలు

నేరాల నివారణపై పోలీసుల అవగాహన

Advertisement

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేర రహిత సమాజం లక్ష్యంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి గ్రామాల్లో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెలియని లింకులు, కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,యువత చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని కోరారు.

Advertisement

Advertisement