కృష్ణా: ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రక్తదాతల అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లపల్లి గ్రామానికి చెందిన స్వచ్ఛ కార్యకర్త కస్తూరి విజయకుమార్‌ని, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ ఘనంగా సన్మానించి అభినందించారు.
వార్తలు
ఘనంగా రక్తదాతల అభినందన కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


