NLR: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెం సమీపంలోని టిడ్కో గృహా సముదాయంలో ఖాళీగా ఉన్న ఫ్లాట్ల కోసం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆదివారం సూచించారు. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 27, డబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు 64 ఖాళీగా ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
వార్తలు
టిడ్కో గృహాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


