దేశంలో చాలినన్ని ఎరువుల నిల్వలున్నాయని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. రుతుపవనాలను బలహీనపరిచే ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సరఫరాపై ఆందోళనలు ఉన్నప్పటికీ.. యూరియా, డై అమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ)లను సబ్సిడీ ధరలకే రైతులకు అందుబాటులో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
దేశంలో చాలినన్ని ఎరువుల నిల్వలు: కేంద్రమంత్రి
Advertisement
Advertisement
Advertisement


