PLD: వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వచీఫ్ విప్ జీ.వీ ఆంజనేయులు నేడు పట్టణంలోని కార్యాలయంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ప్రజా సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిస్తారు.
వార్తలు
నేడు వినుకొండలో ప్రజా దర్బార్
Advertisement
Advertisement
Advertisement


