హైదరాబాద్: 28°C
వార్తలు

తక్కువ ధరకు బంగారం.. పోలీసుపై కేసు

Advertisement

తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ రూ.20 కోట్ల దోపిడీ కేసులో చెన్నై రాయపురం మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ షీలా మేరీపై కేసు నమోదైంది. ఆమె బంధువు ప్రభుమణి సంస్థలో వందలాది మంది పోలీసులు, ప్రజలు పెట్టుబడి పెట్టారు. 2024లో సంస్థను మూసి నిందితుడు పారిపోగా, బాధితుల ఫిర్యాదుతో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ప్రభుమణిని అరెస్ట్ చేసి, ఇన్‌స్పెక్టర్‌పై దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement