TG: ఎలాన్ మస్క్, జుకర్‌బర్గ్‌ల పేరిట వచ్చిన కాల్స్ నమ్మి పేట్ బషీరాబాద్‌కు చెందిన రిటైర్డ్ డా.కృష్ణయ్య రూ.10.11 లక్షలు పోగొట్టుకున్నారు. పజిల్స్ పూర్తి చేస్తే టెస్లా కారు, బంగారం ఇస్తామని ఏఐ వీడియోలతో నమ్మించిన కేటుగాళ్లు.. డెలివరీ, కస్టమ్స్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేశారు. కుటుంబ సభ్యులు గమనించి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
'హలో నేను మస్క్'.. వైద్యుడికి టోకరా
Advertisement
Advertisement
Advertisement


