మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో రెవెన్యూ ఉద్యోగిని స్నేహల్ సావంత్‌పై అమోల్ ములే అనే వ్యక్తి నడిరోడ్డుపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఎనిమిది సార్లు నరకడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సీసీటీవీలో రికార్డైన ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
వార్తలు
దారుణం.. మహిళా ఉద్యోగినిపై కొడవలితో దాడి
Advertisement
Advertisement
Advertisement


