హైదరాబాద్: 28°C
వార్తలు

జనాభా మార్పులపై అమిత్ షా సమీక్ష

Advertisement

దేశంలో జనాభా మార్పుల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాలు, మెట్రో నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలలో వేగంగా మారుతున్న జనాభా తీరుపై సమగ్ర అధ్యయనం చేయాలని ఉన్నత స్థాయి కమిషన్‌ను ఆయన ఆదేశించారు.

Advertisement

Advertisement