హైదరాబాద్: 28°C
వార్తలు

బాలికపై అఘాయిత్యం.. 20 ఏళ్ల జైలు శిక్ష

Advertisement

TG: ప్రేమ, పెళ్లి పేరుతో 16 ఏళ్ల మైనర్ బాలికను మోసగించి, గర్భవతిని చేసి పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన నిందితుడికి నాంపల్లి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా రూ.16 వేల జరిమానా విధించింది. చందానగర్‌కి చెందిన నాగరాజు (19) అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ఎం. అర్చన కుమారి తీర్పు వెలువరించారు.

Advertisement

Advertisement