హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 14: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1923: దర్శకుడు వీరమాచినేని మధుసూదన రావు జననం
➢ 1928: దక్షిణ అమెరికా ఖండపు విప్తవకారుడు చెగువేరా జననం
➢ 1986: సినీ నటి బిందు మాధవి జననం
➢ 1961: భౌతిక శాస్త్రవేత్త కె శ్రీనివాస కోటేశ్వరరావు మరణం
➢ 2014: స్వాతంత్య్ర సమరయోధుడు కానేటి మోహనరావు మరణం
➢ 2025: నటుడు అల్లం గోపాలరావు మరణం

Advertisement

Advertisement