హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశైలం ఆదాయానికి గండి.. ఎమ్మెల్యేకు నోటీసు

Advertisement

AP: శ్రీశైలం దేవస్థానం ఆదాయానికి దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గండికొడుతున్నారు. కాటేజీని అప్పగించకుండా మూడేళ్లుగా వాడుకుంటున్న ఆయనకు ఆలయ అధికారులు తుది నోటీసు జారీ చేశారు. ఈ నెల 18లోగా ఆ కాటేజీతో పాటు మరో 6 కాటేజీలను దేవస్థానానికి అప్పగించాలని, లేనిపక్షంలో 20లోగా వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement