AP: ఏపీ మెగా డీఎస్సీలో చరిత్రలో లేని విధంగా కూటమి ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి పాల్పడిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నపత్రాల తయారీని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించి అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. పాత పారదర్శక వ్యవస్థను చంద్రబాబు ధ్వంసం చేశారని, ఫలితాలపై నిజాలు తేలడానికి సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలన్నారు.
వార్తలు
'డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి'
Advertisement
Advertisement
Advertisement


