హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం సీజ్

Advertisement

దుబాయ్ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో విమానంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఫ్లైట్ టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో దాచిన రెండు పర్సుల నుంచి రూ. 4.26 కోట్ల విలువైన 2,799.3 గ్రాముల బంగారు బిస్కెట్లను ఇంజనీర్ల సాయంతో వెలికితీశారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ఎవరూ ముందుకు రాకపోవడంతో కస్టమ్స్ చట్టం ప్రకారం దీన్ని సీజ్ చేశారు.

Advertisement

Advertisement