SKLM: అరసవల్లిలో ఎమ్మెల్యే గోండు శంకర్ ఆదేశాలతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆదినారాయణ సహకారంతో 5 రోజుల హ్యాపీనెస్ ప్రోగ్రాం శనివారం ముగిసింది. డివిజన్ ఇంఛార్జ్ ఉంగటి రమణమూర్తి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజలు, మహిళలు పాల్గొని యోగాభ్యాసం చేసి విజయవంతం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 వేల మందికి అవకాశం కల్పించామని తెలిపారు.
వార్తలు
ముగిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రాం
Advertisement
Advertisement
Advertisement


