హైదరాబాద్: 28°C
వార్తలు

సంక్షేమ పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ: జూపల్లి

Advertisement

ADB: జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో MLA బొజ్జ పటేల్‌తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement