హైదరాబాద్: 28°C
వార్తలు

పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొన్న MLA

Advertisement

ELR: నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం గ్రామంలో పల్లెపండుగ 2.0 కార్యక్రమం కింద రూ. 24.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన MLA కందుల దుర్గేష్. సమిశ్రగూడెం గ్రామంలో ఇప్పటికే రూ.6.60 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. 

Advertisement

Advertisement