విశాఖ బీచ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న "బీచ్ షాక్" నిర్ణయాన్ని రద్దు చేయాలని ఐద్వా డిమాండ్ చేసింది. శనివారం ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు మాట్లాడుతూ.. కుటుంబాలు, మహిళలు, పిల్లలు సందర్శించే బీచ్‌లలో మద్యం విక్రయాలు అనుమతించడం వల్ల మహిళల భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు.
వార్తలు
'బీచ్‌ల్లో మద్యం అమ్మకాలు వద్దు'
Advertisement
Advertisement
Advertisement


