హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటి ఓటరు లెక్కింపుపై ఈసీకి ఒవైసీ వినతి

Advertisement

HYD: అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిను కలిసి జూన్ 25 నుంచి జూలై 24 వరకు చేపట్టనున్న ఇంటింటి ఓటరు లెక్కింపు కార్యక్రమంపై కీలక అభ్యంతరాలు వెల్లడించారు. అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Advertisement

Advertisement