ప్రకాశం: పామూరు వైసీపీ కార్యాలయంలో శనివారం కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ బూత్ లెవెల్ ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని, అక్రమాలు, పొరపాట్లను అడ్డుకోవాలని సూచించారు. బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు.
వార్తలు
ఓటరు జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: దద్దాల
Advertisement
Advertisement
Advertisement


