హైదరాబాద్: 28°C
వార్తలు

పూరీ రైల్వే స్టేషన్‌లో గవర్నర్ తనిఖీలు

Advertisement

పూరీ రథయాత్రను పురస్కరించుకుని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పూరీ రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా తనిఖీ చేశారు. అక్కడ ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. అనంతరం, పూరీలోని లోక్‌భవన్‌లో రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Advertisement