ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఉన్న గిరి ప్రదక్షణ చేసి స్వామిని దర్శించుకున్నారు. వివిధ సేవల రూపేనా ఆలయానికి రూ.1,69,800 ఆదాయం వచ్చినట్లు ఈవో కలగల శ్రీనివాస్, చైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.
వార్తలు
VIDEO: 'పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ'
Advertisement
Advertisement
Advertisement


