ELR: జాలిపూడి రైతు సేవా కేంద్రం వద్ద శనివారం ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులతో విత్తన గుళికల తయారీ కార్యక్రమం నిర్వహించారు. డివిజనల్ ఇంచార్జ్ నవీన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల వచ్చే అనిశ్చిత వాతావరణాన్ని తట్టుకునేందుకు నవధాన్యాల విత్తనాలతో ఈ గుళికలను తయారు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఇవి ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయన్నారు.
వార్తలు
రైతులకు విత్తన గుళికల తయారీపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


