హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యతో పాటు నైతిక విలువలు ప్రధానం : ఎమ్మెల్యే

Advertisement

NTR: నందిగామ పట్టణంలోని పల్లోటి స్కూల్స్‌లో శనివారం నిర్వహించిన "తలిత క్యూమీ ఉన్నాలీ" కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవరచుకోవాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు.

Advertisement

Advertisement