హైదరాబాద్: 28°C
వార్తలు

జీతంలో కోత.. కార్మికుల ఆవేదన

Advertisement

NTR: విజయవాడలోని 2 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 300 మందికి పైగా శానిటేషన్ కార్మికులకు అన్యాయం జరుగుతోంది. వర్కర్ల జీతాల నుంచి PF, ESI పేరిట నెలకు రూ.5వేల వరకు కట్ చేస్తున్న కాంట్రాక్టర్. FEB నుంచి ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయడం లేదు. కనీసం పేస్లిప్స్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement