హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యర్థాల నిర్వహణపై నర్సులకు అవగాహన

Advertisement

KRNL: కర్నూలు GGHలో సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సులకు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ఉత్పత్తి అయ్యే వైద్య వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం ద్వారా రోగులు, సిబ్బంది, పర్యావరణాన్ని రక్షించవచ్చన్నారు. నర్సులు దీనిని తప్పనిసరిగా పాటించాలన్నారు.

Advertisement

Advertisement