TMC పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తనకు కొడుకు లాంటివాడని అన్నారు. కొడుకు తప్పులను క్షమించడం తండ్రి బాధ్యత అంటూ కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, 2 రోజుల క్రితమే 'మేము కావాలా.. లేక అభిషేక్ కావాలా?' తేల్చుకోవాలంటూ మమతాకు అల్టిమేటం జారీ చేశారు.
వార్తలు
కల్యాణ్ బెనర్జీ యూటర్న్
Advertisement
Advertisement
Advertisement


