హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

Advertisement

ADB: మంత్రి జూపల్లి కృష్ణారావును ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామస్తులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామానికి అవసరమైన CC రోడ్లు, సైడ్ డ్రైన్లు, గ్రామపంచాయతీ భవనం, పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ షాదుల్లా వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement