హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: భారత్‌కు కొత్త ఆర్మీ చీఫ్

Advertisement

భారత తదుపరి సైన్యాధిపతిగా (ఆర్మీ చీఫ్) ప్రస్తుతం వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. ఆయన పదవీ విరమణ అనంతరం ధీరజ్ సేథ్ నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Advertisement

Advertisement