NZB: జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేవైయం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌ఛార్జ్ శరత్ చంద్ర, రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రావు పాల్గొన్నారు. భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
వార్తలు
బీజేవైయం జిల్లా కార్యవర్గ సమావేశం
Advertisement
Advertisement
Advertisement


