NTR: ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రెండేళ్లలో వైద్య రంగంలో పెను మార్పులు తెచ్చామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సంఖ్య భారీగా పెరిగిందన్నారు. 2023-24లో 97 లక్షల మంది సేవలు పొందగా 2025-26లో 1.16 కోట్లకు చేరిందన్నారు. వైద్యుల హాజరు 65% నుంచి 83.75%కి, సర్జరీలు 15 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగాయన్నారు.
వార్తలు
ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్
Advertisement
Advertisement
Advertisement


