అన్నమయ్య: తంబళ్లపల్లె మండలంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ముగ్గురు చిన్నారులను పాఠశాలలో చేర్పించి వారి జీవితాలకు కొత్త దిశ చూపిన పెద్దమండ్యం ఎంఈవో మనోహర్‌కు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆధార్ కార్డులు లేక విద్యకు దూరమైన కళ్యాణి, జ్యోతి, లక్ష్మిలను ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలలో చేర్పించి విద్యా హక్కు కల్పించారు.
వార్తలు
భిక్షాటనలో ఉన్న చిన్నారులకు విద్యా వెలుగు
Advertisement
Advertisement
Advertisement


