KDP: ఎర్రగుంట్ల మండలం కలమల్లలో గోసుల శ్రీరాములు మృతి కేసును పోలీసులు ఛేదించారు. మొదట అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టగా, భార్య అంజలి తన బంధువులతో కలిసి హత్య చేయించినట్లు తేలింది. మరో మహిళతో మాట్లాడుతున్నాడనే అనుమానంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు అంజలి, వెంకటరాముడు, సురేష్, రాజును అరెస్టు చేశారు.
వార్తలు
భర్త హత్య కేసులో భార్య అరెస్టు
Advertisement
Advertisement
Advertisement


