హైదరాబాద్: 28°C
వార్తలు

లాబీల వల్లే ఆక్వా రైతులు నష్టపోతున్నారు: సోము వీర్రాజు

Advertisement

AP: ఆక్వా రంగం రూ.70 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నా.. ఆక్వా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదని MLC సోము వీర్రాజు విచారం వ్యక్తం చేశారు. ఫీడ్, సీడ్ రంగం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడం వల్ల, లాబీల కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారని విమర్శించారు. ఈ సమస్య గురించి కూటమి నేతలతో చర్చించి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Advertisement