అసోంలో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘోర ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు ఉన్నతాధికారులు, ముగ్గురు వైమానిక దళ సిబ్బంది ఉన్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై వాయుసేన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
వార్తలు
కుప్పకూలిన విమానం.. ఐదుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


