హైదరాబాద్: 28°C
వార్తలు

చోరీకి వెళ్లి అడ్డంగా బుక్కైన యువతులు

Advertisement

బీహార్ రాజధాని పాట్నాలోని దిఘా ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాపులో దోపిడీకి వచ్చిన ఇద్దరు యువతులు అడ్డంగా బుక్కయ్యారు. షాపులో నగలు చూస్తున్నట్లు నటించిన యువతులు, ఒక్కసారిగా యజమానిపై పెప్పర్ స్ప్రేతో దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే యజమాని చాకచక్యంగా తప్పించుకుని పెద్దగా కేకలు వేశాడు. దాంతో అప్రమత్తమైన స్థానికులు ఆ యువతులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Advertisement

Advertisement