హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: కుప్పకూలిన విమానం

Advertisement

భారత వైమానిక దళానికి(IAF) చెందిన AN-32 రవాణా విమానం అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ప్రమాదానికి గురైంది. రన్‌వేపై ల్యాండ్ అయిన తర్వాత ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ రష్యా తయారీ AN-32 విమానాలు భారత వాయుసేనలో దాదాపు 40 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, లద్ధాఖ్ వంటి అత్యంత ఎత్తైన ప్రాంతాలకు రవాణా సేవలందిస్తాయి.

Advertisement

Advertisement