హైదరాబాద్: 28°C
వార్తలు

'YCP అబద్ధాలు కొనసాగిస్తే 11 సీట్లు కూడా రావు'

Advertisement

AP: అమరావతిపై YCP దుష్ప్రచారాలు మానుకోవాలని మంత్రి నారాయణ హితవు పలికారు. ఆ పార్టీ ఇవే అబద్ధాలను చెప్తుంటే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని అన్నారు. అమరావతిలో భవనాల నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న YCP ఆరోపణలు అర్థరహితమన్నారు. పార్లమెంట్, తెలంగాణ సచివాలయ భవనాలకు తొలిసారి పిలిచిన టెండర్లు పూర్తయ్యేనాటికి భారీగా ఖర్చయిందన్న విషయం YCPకి తెలియదా? అని ప్రశ్నించారు.

Advertisement

Advertisement