యుద్ధరంగంలో సాంకేతికత ప్రాధాన్యత విపరీతంగా పెరిగిందని, కొత్తగా ఎంపికైన అధికారులు టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకోవాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సూచించారు. దుండిగల్(HYD) ఎయిర్‌ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో మాట్లాడుతూ.. దేశ గగనతల రక్షణలో IAF పాత్ర కీలకమని, ఆపరేషన్ సింధూర్‌లో ఎయిర్ వారియర్స్ వీరత్వాన్ని కొనియాడారు.
వార్తలు
‘టెక్నాలజీ యుద్ధానికి సిద్ధం కావాలి’
Advertisement
Advertisement
Advertisement


